Sunday, January 19, 2025

స్వల్ప నష్టాలు

- Advertisement -
- Advertisement -

ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. ఆఖరికి స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 16 పాయింట్ల పతనంతో 64,942 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 5 పా యింట్లు క్షీణించి 19,406 వద్ద స్థిరపడింది. సె న్సెక్స్‌లోని 30 షేర్లలో 16 లాభపడగా, 14 పతనమయ్యాయి. మామాఎర్త్ మాతృ సంస్థ హొనాస కన్స్యూమర్ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. కం పెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఇలో 1.85 శాతం ప్రీమియం తో రూ.330 వద్ద ట్రేడయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News