Thursday, January 23, 2025

మహిళా కానిస్టేబుల్‌పై బిఎస్‌ఎఫ్ ఇన్స్‌పెక్టర్ అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: మహిళా కానిస్టేబుల్‌పై బిఎస్‌ఎఫ్ ఇన్స్‌పెక్టర్ అత్యాచారం చేయడంతో అతడి విధుల నుంచి తొలగించిన సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నడియా సరిహద్దులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. నడియా బార్డర్‌లో ఫిబ్రవరి 18న తనపై ఇన్స్‌పెక్టర్ అత్యాచారం మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు. క్యాంప్‌లో ఆమె విధుల్లో ఉన్నప్పుడు మహిళా కానిస్టేబుల్ అఘాయిత్యం జరిగినట్టు సమాచారం. భోవనిపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని డిసిపి అకాశ్ మేఘారియా తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News