Monday, December 23, 2024

పంజాబ్ లో డ్రగ్స్, ఆయుధాల కలకలం

- Advertisement -
- Advertisement -

పంజాబ్ : గురుదాస్ పూర్ సెక్టార్ లో డ్రగ్స్, ఆయుధాల కలకలం రేపింది. గురుదాస్ పూర్ లో అనుమానాస్పద కదలికలతో భద్రతా దళాలు ప్రత్యేఖ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా చైనా,తుర్కియేలో తయారైన ఫిస్టల్స్, ఇతర పేలుడు పదర్థాలను , పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు,6 మ్యగజైన్లు,242 రౌండ్ల బుల్లెట్లు, 12 అడుగుల ప్లాస్టిక్ పైపు సరిహద్దు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరుపుతూ బిఎస్ఎఫ్ సిబ్బంది రావడంతో స్మగర్లు పరారైనారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News