- Advertisement -
అహ్మదాబాద్ : పాకిస్థాన్‌కు చెందిన మరో ఏడు చేపల బోట్లను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) గురువారం సీజ్ చేసింది. గుజరాత్ లోని భుజ్ జిల్లా లోని క్రిక్ తీర ప్రాంతంలో మరిన్ని పాక్ పడవలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. హరామి నల్లా ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న ఈ బోట్లలో కుళ్లిన చేపలున్నాయని బీఎస్‌ఎఫ్ పీఆర్‌వొ వివరించారు.
- Advertisement -