Saturday, December 21, 2024

ఇద్దరు పాకిస్థానీ జాలర్ల అరెస్ట్ …4 బోట్లు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

BSF seized Pakistan fishing boats in Harami Nala

అహ్మదాబాద్ : బిఎస్‌ఎఫ్ అధికారులు గుజరాత్ లోని భుజ్ సమీపంలో గురువారం ఇద్దరు పాకిస్థానీ జాలర్లను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు చేపల బోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో హరాబీ నాలా ప్రాంతంలో పాకిస్థానీ బోట్ల కదలికలను గుర్తించిన బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకుని జాలర్లను అదుపు లోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు దేశీయ తయారీ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో చేపలు,వలలు, సాధనాలు తప్ప మరేవీ లేవని గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News