Monday, December 23, 2024

ఆగ్రా నుంచి ప్రచారానికి మాయావతి శ్రీకారం

- Advertisement -
- Advertisement -

BSP Leader Mayawati election campaign

లక్నో : బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆగ్రా నుంచి ప్రచార పర్వం లోకి దిగనున్నారు. కొన్ని రోజులుగా రాజకీయాల్లో స్తబ్దుగా ఉన్న మాయావతి ఎన్నికల షెడ్యూల్ తర్వాత మెల్లమెల్లగా యాక్టివ్ అవుతున్నారు. వచ్చేనెల 2 నుంచి మాయావతి ఆగ్రా నియోజక వర్గం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా మంగళవారం ప్రకటించారు. మాయావతి తన ప్రచారంలో కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడతారని బీఎస్పీలో ప్రచారం సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News