Monday, January 20, 2025

లోక్‌సభ ఉప ఎన్నికకు బీఎస్పీ దూరం

- Advertisement -
- Advertisement -

BSP Not to Contest Rampur Lok Sabha by poll

లక్నో: ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోక్‌సభ ఉప ఎన్నిక జూన్ 23న జరగనున్నది. రాంపూర్‌తోపాటు అజంగఢ్ సీటుకు కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. రాంపూర్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం పలువురు కీలక నేతలతో మాయావతి భేటీ అయ్యారు. ఈ భేటీ లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

BSP Not to Contest Rampur Lok Sabha by poll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News