Monday, December 23, 2024

కేశినేని నాని వైసిపి కోవర్ట్: బుద్ధా వెంకన్న

- Advertisement -
- Advertisement -

అమరావతి: కేశినేని నాని వైసిపి కోవర్ట్ అని తెలిసిపోయిందని టిడిపి నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. బుధవారం బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మాట్లాడే మాటల్లో నాని కూడా బాగం వుందని మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి వెల్లంపల్లికి అనుకూలంగా పని చెయ్యడానికి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేశామని బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కో ఆర్డినేటర్ గా వేయించుకున్న రోజే తనకు తెలుసునని. కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ఉన్న గౌరవంతో ఏం మాట్లాడకుండా ఉన్నానని ధ్వజమెత్తారు. ఇవాళ ప్రజలకి, తెలుగుదేశం సైనికులకి కూడా తెలిసిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News