Sunday, December 22, 2024

కేశినేని వ్యాఖ్యలకు స్పందించను: బుద్ధా

- Advertisement -
- Advertisement -

Buddha venkanna comment on Jagan

అమరావతి: ఎవరేం విమర్శించినా తాను తొందరపడనని టిడిపి నేత బుద్ధా వెంకన్న తెలిపారు. కాబట్టి కేశినేని నాని వ్యాఖ్యలపై ఇప్పుడేం స్పందించడంలేదన్నారు. తన మాటలు పార్టీకి నష్టం చేకూర్చకూడదనే నేపథ్యంలో తాను మాట్లాడడంలేదని వివరించారు. కేశినేని నాని వ్యాఖ్యలను అధిష్టానం చూసుకుంటుందన్నారు. ఎంపి అవినాష్ అరెస్ట్‌పై సిబిఐ డొంకతిరుగుడు వైఖరి సరికాదని బుద్దా మండిపడ్డారు. వైసిపిలోని గొట్టంగాళ్లంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రాణహాని తలపెట్టాలని చేస్తున్నారన్నారు.

Also Read: ముక్కలు చేశాడు.. కుక్కర్‌లో ఉడికించాడు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News