Sunday, January 5, 2025

విశాఖలో అరిచే కుక్కలు కరవవు: బుద్ధా వెంకన్న

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రజలపై సిఎం జగన్‌ది సవతి తల్లి ప్రేమ అని టిడిపి నేత బుద్ధా వెంకన్న తెలిపారు. బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో దసపల్లా భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 600 ఎకరాల భూ రికార్డులను తారుమారు చేసి గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి భూకబ్జా చేశారని ఆరోపణలు చేశారు. కృష్ణా జిల్లాలోనే కుక్కలున్నాయని అనుకున్నానని, విశాఖలోను కుక్కలు ఉన్నాయని.. అరిచే కుక్కలు కరవవు అన్నారు.

Also Read: తిరుపతిలో రోడ్డు ప్రమాదం… మహబూబాబాద్ వాసులు మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News