Monday, December 23, 2024

బడ్జెట్ సమావేశాలు ప్రారంభం…

- Advertisement -
- Advertisement -

Budget meeting started in Parliament

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2021-22 ను ప్రవేశ పెట్టనున్నారు. ఇవాళ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. తొలి బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. రెండో దశ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News