Wednesday, January 22, 2025

3 నుంచి అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ, మండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం జారీ అయింది. ఉభయసభలను ఉద్ధేశించి 03వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఈ నోటిఫికేషన్ గత సమావేశాల కొనసాగింపుగానే జారీ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News