- Advertisement -
ఫిబ్రవరి 3వ తేది నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. వాస్తవాలకు దగ్గరగా ప్రసంగం ఉండాలని ప్రశాంత్ రెడ్డికి గవర్నర్ సూచించారు. గవర్నర్ సూచనలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఓకె చెప్పారు. ఉన్న వాస్తవాలే ప్రసంగంలో ఉంటాయని మంత్రి తెలిపారు.
- Advertisement -