- Advertisement -
హైదరాబాద్: భవనాలు, లే అవుట్ల అనుమతులకు ‘బిల్డ్ నౌ’ పేరుతో కొత్త ఆన్ లైన్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ‘బిల్డ్ నౌ’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు మంగళవారం ప్రారంభించారు.
రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. హైదరాబాద్ కు ఎంఎన్ సి కంపెనీలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘బిల్డ్ నౌ’ అనే యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు శ్రీధర్ బాబు తెలిపారు.
- Advertisement -