Friday, December 20, 2024

చెరువులో కట్టిన భవనాన్ని బాంబులతో కూల్చేశారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో దూకుడు పెంచిన హైడ్రా అధికారులు.. ఇప్పుడు జిల్లాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలోనూ ఓ భవనాన్ని కుల్చేశారు. కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో చెరువులో ఓ వ్యక్తి మూడు అంతస్తుల భవనం నిర్మించాడు. ఆ భవనం FTL పరిధిలో అక్రమంగా నిర్మించారని గుర్తించిన అధికారులు.. ఆ భవనాన్ని గురువారం బాంబులు పెట్టి కూల్చివేశారు. ఈక్రమంలో శిథిలాలు ఎగిరిపడి ఇద్దరికి గాయాలయినట్లు తెలుస్తోంది. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News