Monday, December 23, 2024

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృత్యువాత

- Advertisement -
- Advertisement -

నర్సాపూర్ (జి) : మండలంలని తురాటి గ్రామ శివారులో గురువారం విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతిచెందింది. గ్రామానికి చెందిన ఆవుల పెద్ద పాపన్న అనే రైతుకు చెందిన ఎద్దు గ్రామ శివారులోని ఊర చెరువు పక్కన మేత మేస్తుండగా అక్కడే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ సుమారు రూ. 85 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. తనకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News