Tuesday, December 3, 2024

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు… నాలుగు పిల్లర్లు కూలడంతో ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: ముంబయి-అహ్మదాబాద్ మధ్య జరుగుతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా వల్సాద్ శివారులో నాలుగు పిల్లర్లు కూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News