Sunday, December 22, 2024

సోనమ్ ఇంట్లో భారీ చోరీ

- Advertisement -
- Advertisement -

Burglary at Sonam Kapoor residence

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నటి సోనమ్ కపూర్ నివాసంలో భారీ చోరీ జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ చోరీని ఇప్పుడు గుర్తించారు. దుండగులు రూ 2.4 కోట్ల విలువైన నగలను అపహరించుకుపొయ్యారని పోలీసులు శనివారం ఓ ప్రకటన వెలువరించారు. స్థానిక అమృత షెర్గిల్ మార్గ్‌లో ఉన్న నివాసంలో ఫిబ్రవరి 11న దొంగతనం జరిగింది. రెండు వారాల తరువాత పోలీసులకు దీనిపై ఫిర్యాదు అందింది. దాదాపు కేసు దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగినట్లు తాము ఆలస్యంగా గుర్తించామని నివాసంలోని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News