Wednesday, January 15, 2025

శ్రీశైలం ఘాట్ రోడ్డులో టూరిస్టు బస్సు బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. పలువురు ప్రయాణికులకు కాళ్లు, చేతులు విరిగాయని తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కొత్తగూడెం నుంచి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్పి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News