Monday, December 23, 2024

జవానుల బస్సుపై ఉగ్రదాడి

- Advertisement -
- Advertisement -

 

Jawans bus attacked

జమ్మూ: 15 మంది సిఐఎస్‌ఎఫ్ సిబ్బందిని తీసుకెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు దాడిచేశారు. జమ్మూలోని సైనిక శిబిరం వద్ద ఉదయం 4.25 గంటలకు ఈ దాడి జరిగింది. జవానులు కాల్పులు జరుపగా, ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు ఆత్మహత్యకు సంబంధించిన వెస్ట్‌ను కూడా ధరించారు. రెండు ఏకె-47 తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ,కశ్మీర్ డిజిపి దబంగ్ సింగ్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను జవానులు కాల్చి చంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News