Sunday, January 19, 2025

యమున ఎక్స్‌ప్రెస్ వే పై మంటల్లో బస్సు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీకి సమీపంలో యమున ఎక్స్‌ప్రెస్ వే పై ఓ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఛాత్ పూజ జరుపుకునేందుకు ఢిల్లీ నుంచి పలువురు ప్రయాణికులు స్వస్థలాలకు బయలుదేరడంతో బస్సు జనాలతో కిక్కిరిసి ఉంది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఫైరింజన్లను రప్పించి మంటలను అదుపు చేసినట్టు పోలీస్‌లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీస్‌లు సహాయ చర్యలను చేపట్టారు. ఇదిలా ఉండగా మరో డబుల్ డెక్కర్ బస్సు బుధవారం ఉదయం మంటల్లో చిక్కుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News