Wednesday, January 22, 2025

లోయలో పడిన బస్సు: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిపై ఆదివారం బస్సు కాలువలో పడిపోవడంతో బస్సు డ్రైవర్‌తో సహా 22 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు మృతిచెందారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుల (ఐటీబీపీ) సహాయంతో క్షతగాత్రులందరినీ రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ముస్సోరీ పోలీసులు తెలిపారు. ముగ్గురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News