Thursday, December 26, 2024

దివ్యాంగులకు 50 శాతం రాయితీతో బస్సుపాసులు

- Advertisement -
- Advertisement -

 

కుమురం భీం అసిపాబాద్: జైనూర్ మండలంలోని దివ్యాంగులకు 50 శాతం రాయితీతో కూడిన బస్సు పాసులు అందిస్తున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి ఆధికారి ప్రభుదయ మంగళవారం తెలిపారు. డిసెంబర్ 1న ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు మండల పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అసిఫాబాద్ అర్‌టిసి రిజినల్ మేనేజర్ సమాచారం అందించారని అన్నారు. దివ్యాంగులు సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ జీరాక్స్ కాఫీ, అధార్‌కార్డు, ఒక పాస్‌ఫోటోతో హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News