Tuesday, January 21, 2025

పంట పొలంలోకి దూసుకెళ్లిన బస్సు (వీడియో)

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్ర ప్రగడ వద్ద అదుపుతప్పి ఆర్టిసి బస్సు పంట పొలంలోకి దూసుకెళ్లింది. వాహనదారులు తక్షణమే స్పందించి బస్సులోనే ప్రయాణికులను కిందకు దించారు. 30 మంది ప్రయాణికులతో బస్సు భీమవరం నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని గుడివాడ ఆర్టిసి డిపో మేనేజర్ తెలిపారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News