Monday, December 23, 2024

ఆల్‌టైమ్ రికార్డుగా ’బిజినెస్ మేన్’..

- Advertisement -
- Advertisement -

మహేష్ బాబు పుట్టినరోజు అయిన బుధవారం మళ్ళీ విడుదలైన ’బిజినెస్ మేన్’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లోనే ఒక సంచలనం సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కొన్ని స్పెషల్ షోస్ వేయగా మొత్తం రూ.4.42 కోట్లు గ్రాస్ వసూల్ చేసి ఆల్‌టైమ్ రికార్డుగా నిలిచింది. ఇది మళ్ళీ విడుదలైన సినిమాలలో మొదటి రోజు కలక్షన్స్ రికార్డుగా చెపుతున్నారు. దీంతో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థమైపోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News