Wednesday, January 22, 2025

చెత్త సిఎం జగన్: బుచ్చయ్య చౌదరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: చెత్తపై పన్ను వేసిన చెత్త సిఎం జగన్ మోహన్ రెడ్డి టిడిపి ఎంఎల్ఎ బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అవసరానికి వాడుకుని తల్లిని, చెల్లిని తరిమేశారని జగన్‌కు చురకలంటించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ బిజెపి నేతల కాళ్లు పట్టుకున్నారని ఆరోపణలు చేశారు.  జగన్ అబద్ధాలకు అంతు లేకుండా పోతుందని, గతంలో ఆర్థిక బలం లేదని జగన్ మొసలి కన్నీరు కార్చారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News