Monday, January 20, 2025

ఆకట్టుకుంటున్న ‘బుట్టబొమ్మ’ టీజర్..

- Advertisement -
- Advertisement -

 

‘విశ్వాసం’ ఫేమ్ అనిక సురేంద్రన్, అర్జున్ దాస్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘బుట్టబొమ్మ’. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘కప్పెల’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. సోమవారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు షౌరీ చంద్రశేఖర్ దర్శకత్వం వహించగా, గోపీసుందర్ సంగీతం అందించారు.

‘Butta Bomma’ Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News