Monday, January 20, 2025

మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్

- Advertisement -
- Advertisement -

Cab driver kidnapped minor girl in Mughalpura

హైదరాబాద్: నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ క్యాబ్ డ్రైవర్ మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడు. డ్రైవర్ లుక్మాన్ కిడ్నాప్ చేసి బాలికను చౌటుప్పల్ తీసుకెళ్లాడు. మరుసటిరోజు వదిలేశాడు. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ లుక్మాన్ తో పాటు అతనికి ఆశ్రయం కల్పించిన ఇద్దరిని మొగల్ పురా పోలీసులు అరెస్ట్ చేశారు. 4 రోజుల క్రితం మొగల్‌పురాలో బాలిక మిస్ అయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News