Sunday, December 22, 2024

కొత్త సచివాలయంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. నూతన సచివాలయంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పోడు పట్టాలు, గృహలక్ష్మి, ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల సన్నాహక ప్రణాళిక, గవర్నర్ తిరస్కరించిన బిల్లులపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News