Sunday, January 19, 2025

కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

- Advertisement -
- Advertisement -

Cabinet meeting chaired by CM KCR for a while

హైదరాబాద్: కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లే ప్రధాన అజెండగా మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రప్రభుత్వం మంగళవారం నిర్ణయం ప్రకటించనుంది. ఇప్పటికే మంత్రులు, అధికారులు ప్రగతిభవన్ కు చేరుకుంటున్నారు. కేంద్రంపై సిఎం కెసిఆర్ 24గంటల డెడ్ లైన్ ముగిసింది. దీంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News