Sunday, December 22, 2024

నేడు కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం మధ్యాహ్నం తర్వాత సమావేశం కానుంది. గవర్నర్‌కు ధన్య వాదాలు తెలిపే ప్రక్రియ ముగిసి అసెంబ్లీ వాయిదా పడగానే కమిటీ హాల్ నెంబర్ 1లో భేటీ కానుంది. 2024-25 వార్షిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. శనివారం ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News