Sunday, January 19, 2025

కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీ ని ఏర్పాటు చేస్తూ గురువారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహా, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను సభ్యులు గా నియమిస్తూ సబ్ కమిటీ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి విధి విధానాలను కమిటీ సిఫారసు చేయాల్సి ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News