Thursday, January 23, 2025

మహిళా బిల్లుకు కేబినెట్ ఆమోదం చారిత్రాత్మక నిర్ణయం : గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే స్పందించిన గవర్నర్ తమిళిసై కేంద్ర నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు ఆమె సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇది చారిత్రక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో మరింత మంది మహిళలను ప్రజా జీవితంలోకి వచ్చేలా ప్రోత్సహిస్తుందనీ, ఇది సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News