Thursday, December 26, 2024

‘కేబుల్ రెడ్డి’గా సుహాస్

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో సుహాస్ వ ర్క్ చేస్తున్న చిత్రం ‘కేబుల్ రెడ్డి’. ఈ చిత్రానికి శ్రీధ ర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఫ్యాన్ మేడ్ ఫిలింస్ బ్యానర్‌పై బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జెఎస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సుహాస్‌ని ‘కేబుల్ రెడ్డి’గా టైటిల్ రోల్‌లో చూపించారు. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ సుహాస్ కేబుల్ డిష్ ఓనర్ నటిస్తున్నట్లు సూచిస్తున్నాయి. పోస్టర్‌లో 2000వ దశకం ప్రారంభంలో వాడిని చాలా పోర్టబుల్ టీవీలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో సుహాస్‌కు జోడిగా షాలిని కొండేపూడి నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News