- Advertisement -
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో 5 లక్షల వెనుకబడిన తరగతుల సర్టిఫికేట్లను కలకత్తా హైకోర్టు బుధవారం రద్దు చేసింది. దీనిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంగీకరించనన్నది. ’బిజెపి కారణంగా 26 వేల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఓబిసి రిజర్వేషన్ కొనసాగుతుంది. దేశంలో ఇదో కళంకిత అధ్యాయం’ అని ఆమె ఎన్నికల ర్యాలీలో అన్నారు.
‘ ఓబిసి రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదించారు. దీనిపై కోర్టు తీర్పు వచ్చింది. వారు ఎన్నికల ముందు ఆటలాడుతున్నారు. వారు ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నారు’ అని ఆమె అన్నారు.
- Advertisement -