Monday, December 23, 2024

తెలంగాణ చేరుకున్న మహిళా వేధింపులపై ప్రచారోద్యమం

- Advertisement -
- Advertisement -

Campaign against harassment of women

మన తెలంగాణ, హైదరాబాద్: మహిళలపై వేధింపుల సమస్యలపై న్యూస్18 నెట్‌వర్క్, ట్రూకాలర్ చేపట్టిన ప్రచారోద్యమం తెలంగాణ రాష్ట్రం చేరుకొంది. ఈ సంవత్సరం 2022 మార్చి నెలలో ఈ ప్రచారోద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ఈ ఇట్స్ నాట్ ఓకే (#ItsNotOk) ప్రచారోద్యమం అనే న్యూస్18 నెట్‌వర్క్, ట్రూకాలర్ సంయుక్తంగా డిజిటల్లో మహిళా భద్రతకు సంబంధించిన సమస్యలు, వేధింపులపై అవగాహన చేపడుతున్నాయి. తెలంగాణ చేరుకున్న ఈ ప్రచారంలో భాగంగా మే 16న విధాన నిర్ణేతలు, సీనియర్ రాజకీయవేత్తలు, ప్రముఖులను సమావేశం ఉంటుంది. ఈ చర్చల్లో రాష్ట్ర ఐటి మంత్రి కెటి రామారావుతో సహా ప్రముఖులు పాల్గొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News