Monday, December 23, 2024

కింగ్‌తో క్యాంపస్ యాక్టివ్‌వేర్ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని అతిపెద్ద స్పోర్ట్ బ్రాండ్ క్యాంపస్ యాక్టివ్‌వేర్ తాజాగా ‘వైబ్ విత్ ఒజి కింగ్’ ప్రచారం కోసం సంగీత సంచలనం కింగ్‌తో తన భాగస్వామ్యాన్ని వెల్లడించింది. ఈ పోటీ 10 మంది అదృష్ట విజేతలకు కింగ్ ను వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశాన్ని అందిస్తుంది. అతని న్యూ లైఫ్ ఇండియా టూర్‌కు హాజరయ్యేందుకు 300 మంది వ్యక్తులకు అవకాశం కల్పిస్తుంది. బుక్ మైషో ద్వారా నిర్వహించే ఆయన న్యూ లైఫ్ ఇండియా టూర్ కచేరీకి హాజరయ్యే అవకాశమూ కల్పిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News