Wednesday, January 22, 2025

13న ఉషోదయలో క్యాంపస్ ఇంటర్వ్యూలు

- Advertisement -
- Advertisement -

బోధన్ : బోధన్ ఉషోదయ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న క్యాంపస్ ఇంటర్వూలు నిర్వహిస్తున్నట్లు ఉషోదయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ తెలిపారు. టాస్క్‌లో భాగంగా జెన్ ప్యాక్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూలు కొనసాగుతాయని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది డిగ్రీ పూర్తి కానున్న విద్యార్థులకు ఇంటర్వ్యూలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News