Thursday, December 12, 2024

బాహుబలి-2 రికార్డును పుష్ప-2 అధిగమించగలదా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  పుష్ప-2 వారంలో రూ. 1000 కోట్ల కలెక్షన్స్ దాటేసింది. అయితే ఈ సినిమా ప్రభాస్ నటించిన బాహుబలి-2 రికార్డును మాత్రం ఇంకా క్రాస్ చేయలేదు. బాహుబలి-2 మొత్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది. బహుబలి-2 తర్వాత తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. బాహుబలి-2 రేంజ్ ను మాత్రం ఇంత వరకు ఏ సినిమా అందుకోలేదు. ఇప్పటికీ మన దేశపు అత్యంత కలెక్షన్స్ ఆ సినిమాదే అని చెప్పాలి. పుష్ప-2 చాలా వేగంగా దూసుకెళుతున్నా బాహుబలి-2 రికార్డును అధిగమించగలదా? అన్నది ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ పుష్ప-2 మంచి విజయాన్నే సాధించిందని చెప్పాలి.

Bahubali-2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News