Sunday, January 19, 2025

బెంగళూరు జట్టుకు హైదరాబాద్ జట్టు చుక్కలుచూపించునా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు రాత్రి 7.30 గంటలకు తలపడబోతున్నాయి. ఇప్పటి వరకైతే హైదరాబాద్ జట్టు బాగా ఆడుతూ వస్తోంది. హైదరాబాద్ బ్యాటింగ్ కు బెంగళూరు జట్టు కంగు తినాల్సిందే. పిచ్ దృష్ట్యా హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ కు అనుకూలంగానే గ్రౌండ్ ఉండనున్నది. హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు ముంబయి, చెన్నై, పంజాబ్ జట్లపై బాగానే ఆడింది. ఇక బెంగళూరు జట్టుతో ఎలా ఆడుతుందో చూద్దాం.

తుది జట్లు(అంచనా)

బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మహిపాల్ లామ్రోర్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), రీస్ టోప్లీ, విజయ్ కుమార్, ఆకాశ్ దీప్, సిరాజ్.

హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐదెన్ మార్ క్రమ్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నటరాజన్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News