Monday, January 20, 2025

టి20 వరల్డ్ కప్‌కు కెనడా అర్హత

- Advertisement -
- Advertisement -

హామిల్దన్: వెస్టిండీస్, యుఎస్‌ఎ వేదికల్లో వచ్చే ఏడాది జరుగబోయే టి20 వరల్డ్ కప్ మరో జట్టు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నిలో 16వ కెనడా జట్టుగా బరిలోకి దిగనుంది. రిజియనల్ క్వాలీఫయర్‌లో భాగంగా బెర్ముడాతో జరిగిన మ్యా చ్‌లో విజయం సాధించడం ద్వారా బెర్త్ ఖాయం చేసుకుంది. టి20 వరల్డ్ కప్-2024 కోసం ఐసిసి 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. హామిల్దన్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్‌లో కెనడా 39 పరుగుల తేడాతో బెర్ముడాపై గెలుపొందింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News