Friday, January 24, 2025

కెనడా ప్రజాస్వామ్యానికి ఇండియా ముప్పా?

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: కెనడా  ప్రజాస్వామ్యానికి ఇండియా రెండో అతి పెద్ద ముప్పని కెనడా పార్లమెంటరీ కమిటీ తన రిపోర్టులో పేర్కొంది. కెనడాకు ప్రధాన ముప్పు చైనాతో అని కూడా ఆ రిపోర్టు పేర్కొంది. ఇక మూడో స్థానంలో రష్యా ఉంది.

కెనడా ప్రజాస్వామ సంస్థలు, విధానలకు ఇండియా రెండో అతి పెద్ద అడ్డంకి అని, ఇండియా ప్రధానంగా జోక్యం చేసుకొంటోందని కెనడా జాతీయ భద్రత, పార్లమెంటేరియన్స్ ఇంటెలిజెన్స్ కమిటీ రిపోర్టు పేర్కొంది. పాకిస్థాన్, ఈరాన్ దేశాలు కూడా తమ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నాయని కూడా పేర్కొంది. భారత, కెనడా సంబంధాలు బెడిసిన సందర్భంలో ఎన్ఎస్ఐసిఓపి రిపోర్టు వచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News