Thursday, December 26, 2024

ముంపు బాధితులకు కెనరా బ్యాంక్ చేయూత

- Advertisement -
- Advertisement -

ములుగు : ఇటీవల భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన బాధితులకు హైదరాబాద్ కెనరా బ్యాంక్ సర్కిల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఒక లక్ష విలువ చేసే ఎనిమిది రకాలతో కూడిన (ఐదు కిలోల బియ్యం, కిలో చెక్కర, కందిపప్పు, ఉప్పు, లీటర్ ఫ్రీడమ్ ఆయిల్, పసుపు, కారం, మసాల) నిత్యావసర సరుకులను మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి 160 బాధిత కుటుం బాలకు వాహనంలో పంపించారు.

ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ రీజినల్ హెడ్ వరంగల్ మాధవి, ఎల్డీఎం రాజ్ కుమార్, వరంగల్ డివిజనల్ మేనేజర్ రిషి సౌరబ్, ములుగు బ్యాంక్ మేనేజర్ సైదులు, ఫీల్డ్ ఆఫీసర్ సందీప్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News