Thursday, January 23, 2025

కెనరా బ్యాంక్‌లో వడ్డీ రేట్లు తగ్గింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గృహ, వాహన రుణాలపై కెనరా బ్యాంక్ వడ్డీ రేటును తగ్గించింది. కెనరా బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేటును 8.55 శాతం , వాహన రుణ వడ్డీ రేటు 8.80 శాతంగా ఖాతాదారులకు రుణాలను అందజేస్తోంది. బ్యాంకు రుణ మొత్తంతో సంబంధం లేకుండా వినియోగదారులందరికీ

100 శాతం డాక్యుమెంటేషన్ ఛార్జీల మినహాయింపుతో పాటు ప్రాసెసింగ్ ఛార్జీలలో రాయితీ ప్రయోజనాలను అందిస్తోంది. తగ్గిన వడ్డీ రేటు తక్కువ ఈఎంఐతో ఇల్లు, కారును సొంతం చేసుకోవాలనే వారి కలలను నెరవేర్చుకోవడానికి ఖాతాదారులకు చేయూతను అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News