Monday, December 23, 2024

సోమవారం జరిగే ప్రజావాణి రద్దు

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి : మద్యం దుకాణాలకు వేలం పాట ఉన్నందున సోమవారం జరిగే ప్రజావాణి రద్దు చేయబడిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నూతన మద్యం దుకాణాల కొరకు లక్కీ డీప్ ఉన్నందున ప్రజావాణి రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రామ , మండలాల నుండి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజలు ఎవరు కూడా ప్రజావాణికి రాకూడదని కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News