Tuesday, December 24, 2024

ప్రభుత్వ లేబొరేటరీల్లో సీరం టిబి ఇంజెక్షన్ పరీక్షలు రద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రభుత్వ లేబొరేటరీల్లో పరీక్ష సౌకర్యాలు లోపించడంతో సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేసిన సైటిబి ఇంజెక్షన్ పరీక్ష అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈమేరకు సీరం ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి ఏప్రిల్ 24, తరువాత మే 30న లేఖ రాయడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. పరీక్షల సౌకర్యాలు లోపించడంతో పరీక్షల అవసరాన్ని రద్దు చేయాలని సింగ్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ) కి లేఖ రాశారు. ఈ విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జోక్యం చేసుకోవాలని కూడా ఆయన కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News