Monday, December 23, 2024

గ్రూప్-4 పరీక్ష రాస్తూ ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్4 పరీక్షలో పరీక్ష రాస్తూ ఓ అభ్యర్థి ఫోన్ తో పట్టుబడ్డాడు. ఈ ఘటన  హైదరాబాదులోని సరూర్ నగర్ మండలం మారుతీ నగర్ లోని పరీక్ష కేంద్రంలో చోటు చేసుకుంది. అభ్యర్థి దగ్గర ఫోన్ ఉన్నట్లు పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఇన్విజిలేటర్ గుర్తించారు. ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేసినట్లు కలెక్టర్ హరీష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News