Thursday, December 19, 2024

కంచన్ బాగ్ లో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని కంచన్ బాగ్ లో గంజాయి స్మగ్లింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యుల నుంచి దాదాపుగా 31.34 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు సభ్యుల గల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద నుంచి కారు స్వాధీనం చేసుకున్నారు. వారు ఎక్కడ నుంచి గంజాయి తీసుకొచ్చి ఎక్కడ సేల్ చేస్తున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News