- Advertisement -
సంగారెడ్డి: జిల్లాలో మరో గంజాయి ముఠా గుట్టు రట్టు అయింది. గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 202 కిలోలు గంజాయిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఆరు సెల్ ఫోన్లు, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -