Monday, January 20, 2025

స్విగ్గీ బ్యాగులో గంజాయి తరలింపు: ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Cannabis move in swiggy bag: Two arrested

మేడ్చల్: నగరంలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ముసుగులో గంజాయి తరలిస్తున్నారు. స్విగ్గీ బ్యాగులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జగద్గిరిగుట్ట పరిధి మహాదేవపురంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఒడిశా నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 10 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 2 హుక్కా పాట్ లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News